పోస్ట్‌లు

డిసెంబర్ 13, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మార్కెట్లో తక్కువ ధరలకు నాణ్యత వస్తవులు

చిత్రం
ఆఫ్ రేట్లలో నాణ్యమైన వస్తువులు లభిస్తున్నాయి అంటే జనాలు ఎగబడి కొనుక్కోరు.

మనం విశ్వస్వాన్ని కోల్పోకూడదు -కృషిఫలితం

చిత్రం
మనపై మనము ఏనాడు విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఒకటి రెండుసార్లు ఫెయిల్ అయినచో వెనకకుతగ్గరాదు. అవకాశాన్ని వదులుకోకూడదు. దృఢ సంకల్పముతో ముందుకు వెళ్ళి సాధించగలమని నిరూపించుకోవచ్చు. వెనుకజవేయడం నీపిరికితనానికి నిదర్శమని ఏలెత్తి చూపితుంది.d నాకునేను తెలుసుకొని నేనేమిటో నిరూపిస్తాను. నాపనిమీద నాకు నమ్మ సఖ్యంగా ఉంది. నేను ఆపనిని సక్సస్  గా ముగించగలను.  నాకు అందరు కావాలి. నేనుఅందరిలో వుండాలి. అప్పుడే నాకు ఆనందం. నేను అందరికి సాయంచేయగలను. నేనంటే అందరూ ఇష్టపడాలి.  మనం మన పనిని సంయుక్తంగా మనకు మనం సహాయం చేసుకొంటే ఎంతోకలసి వస్తుంది. సాధించనిది ఉండదు ఫలితం మనందరికి ఉపాయగామౌతంది.   చెడు వ్యసానులు మనసును క్రుంగాదిస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నపుడు. ఆశయ భావాన్ని వ్యక్త పరుస్తుంది.  సంయుకతముగా కలిసి పనిచేస్తున్నపుడు అన్ని ఆలోచనలు అమలు పరచు విధానము అందరికి ఆమోదయోగ్యంగా వుండాలి. అప్పుడే సాధనకు చక్కటి బాట ఏర్పడుతుంది.  ఉద్దేశపూర్వకంగా మనసు మంచిదైతే కృషిఫలితం సమస్యలేనిదిగా అందరికి సమతుల్యం.