ఆదోని కోట రణమండల యాత్ర
త్రేతా యుగములో రామునికి సీతకు సుగ్రీవా అనుచరుడు అంజనీపుత్రుడు వీరాంజనేయుడు పరమభక్తుడు. లంకను కాల్చి వచ్చినవాడు, ధీరుడు వీరుడు. శ్రావణమాసంలో స్వామికి కొండపైన పూజలు రాణమండల వైభవం ప్రత్యేక విశిష్టత కలిగివుండును. ఆదోని కోటలో కొండాపైన వెలసిన ఆంజనేయ స్వామి దర్శనార్థం వెళ్లినవారికి ఎంతో శుభ లాభందాయకం. అక్కడకడ సుందరమైన నీటిమడుగులు అందులోని తామర పూలు ప్రయాణశక్తిని రెకేత్తించును. 600 వందలు మెట్లు కలిగిన కొండ ఆంజనేయుడు ఆంజనేయ స్వామి కళ్లారా కనుట ఆనందదాయకం ఎంతో పుణ్యము ఉంటే గాని దర్శనభాగ్యం లభించుట జరుగదు. ఆదోని పట్టణంలో ఇలాంటి దివ్య తేజమైన విగ్రహరూపం వేలసిఉండుట, శ్రావణ మాసంలో అందరుకలసి గుంపులుగా కొండపైకి చేరి, ఆహ్లాదమైన వాతావర్ణంలో ప్రకృతి సౌందర్యం నడుమ మారుతి ప్రత్యేక పూజలతో కొనాయడు బడుతున్న స్వామికి వందనాములతో వేడుకొను భక్తులకు స్వామి ఆశిస్సులు అందించు. అతడే రామభంటు, రాముని వరములు పొందినవాడు వీరాంజనేయుడు. కోటా వీరభద్ర సామి గుడిమొదలు కాలినడకన ప్రయాణం కొనసాగించగా రాంజల ప్రాంతంతో మొదలుగొని నవాబ్ శితల కోటాలోనుండి ఎగువకు వెళుతున్నత ఆహ్లాదం కలిగించ...