పోస్ట్‌లు

డిసెంబర్ 21, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

చెరువు సముద్రము చేపలకన్న సాగేనదిలో దొరికే చేపలు శుద్ధమైనవే కాక ఆరోగ్యకరమైనవి

చిత్రం
River fishfood better than sea fishfood. Fishfood is notonly good taste but also good for health for non - vegpeople. చేపలవంటకం చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. చేపల ఆహారం తినుట ఆరోగ్యానికి చాలామంచిది. జపాను ప్రజలమాదిరిగా భోజనంలో రెండు చేపకండలు తినుట ఎంతో ఉత్తమమైనది. చెపలఆహారం దేహాన్ని దృఢపరస్తుంది,  చేపలఆహారంలో ముఖ్యముగా ఫైబర్ ప్రోటీన్ వుంటుంది. మాకిక్కడ తుంగభద్రనది దగ్గరగా ఉండడంవల్ల చేపలు విస్తరంగా దొరకుతున్నాయి. అందులో ముఖ్యమైనవి రాయలసీమ భాషలోచెప్పాలంటే చిన్నపెద్దపరకలు బురదమట్ట బంగారుతీగ లాంటివి లభ్యమవుతాయి.   ఇక్కడేమి పెద్దబోట్లు ఏమివుండవు చిన్నఅరుగోలమీద జాలర్లు పోయి వలెవేసి పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన చేపల్నిలోకల్ కావలిసినంతమాత్రమే పెట్టుకొని మిగతావాటిని దగ్గరలోవున్న తుంగభద్ర రైల్వేస్టేషన్ నుండి ఇతరరాష్టాలకు సప్లై చేస్తారు. ఇది ఇక్కడ బాగా లాభాలు కలిగిన వ్యాపారాములా కొనసాగుతున్నది. నాగలదిన్నె సెంటరునుండి చేపలు పట్టుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలకు పెద్దవూరైన యెమ్మిగనూరుపట్టణానికి చేరవేసి పెద్దగా విక్రయాలు జరుపుతున్నారు. De-friyed కంటే ...