పోస్ట్‌లు

నవంబర్ 7, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మీకు సంతానం లేదా పిల్లలకోసమా మీప్రయత్నం అయితేనేమి చింతించకండి మీకో మార్గమున్నది

చిత్రం
ఇంట్లో తిరిగే పిల్లలులేరని తీవ్ర ఆలోచన అవసరం లేదు. పెద్దలు తిడతారని బెంగపడనవసరం లేదు. ఎంతోకాలంగా బాధపడుతున్నారా  ఇక ఆవ్యధ చెందనవసరంలేదు. రండి నమ్ముకోండి, శ్రీ రంగని కోరుకండి, వనములికల ప్రసాసదాంతో సంతానంపొంది సంతోషించండి. పిల్లాపాపలతో ఆనందంగాజీవించడానికి ఈ సన్మార్గాన్ని ఎందుకు ఎంచుకోండి. చింతచేయక పులికొండను చేరి దేవుని సన్నిధిలో ధ్యానం చేయండి. మీకోరిక తీరుచుటకు తధాస్తు దీవించక మానడు దేవుడు. శ్రీ రంగడు కరుణామయుడు. కాదనక కోరికలు తీర్చుటలో ఘటికుడు పులికొండ రంగడు. మీరక్కడ చేరిన శనివారం రాత్రికే విస్మయం గొచరించును. భజన పూజలు గోప్పగా జరుగుతున్న సమయమునే నేత్రనందం సంభవించును.  అదే నీకు తొలి శుభసూచకం. అప్పుడే నీకుతెలియవచ్చును శిశు సంభవం కలుగునని. అది ఆఁ దేవా మహత్యమని. నమ్మలేని నిజం  సంతానం కోరే వారు కొండెక్కి దేవుణ్ణి అర్తిస్తే సంతాన సపల్యం కలుగును. ఇది సత్యం. ఆ దైవం సంభవ సాధ్యం కలిగించు, అతడే ఆదినాయణుడు అవతారంగా చెప్పబడే పులికొండ రంగస్వామి. రంగడు పులిగామరి సంచరించినందుకు పులికొండగా ఆఁ ప్రాంతానికి ఆపేరు. ఒకప్పుడు కొండంతా దట్టమైన అడవి. ఔషాద వన మూల...

మంత్రాలయ రాఘవేంద్ర

చిత్రం
పూజ్యయ రాఘవేంద్రాయ సత్యధర్మ రాతయచ భజతాం కల్పవృక్షాయ నమాతం కామాదేనవే నేటి కాలంలో భక్తికి సలుభ మార్గంగా రాఘవేంద్ర స్వామి సన్నదిని చేరుకోవడం అత్యుత్తమైనది.  పావనమైనది తుంగ్నభద్ర నది   ప్రశాంతమైన నది తీర ప్రాంతం భక్తుల సందడి నామ పటన కొలహాలం బృందావన మఠములో అద్భుతఆనందాము. స్వామిని సేవించుటే మహాభాగ్యం.  మంత్రాలోయంలో వున్న రాఘవేంద్రస్వామి గొప్ప గురువు. మహిమలుకలిగిన మహనీయుడు.  అట్టి స్వామిని కొలుచువాడు ఎంతో అదృష్టసవంతుడు.   కోరికలుకలవారు కోరుకోవచ్చు, కోరుకున్నంత నమ్మినవారికి. స్వామి వ్యాసరాయ, ప్రహల్లాద అవతారములు గా చెప్పబడుచున్నది.  కృష్ణుడిని కొలచ్చినవాడు, రాముని తలిచినవాడు, పంచముఖి ఆంజనేయుని ధ్యానించిన మహాశక్తివంతుడు. అందుకే అతనిని చేరుటకు ప్రయత్నించవలెను. జీవ బృందావనం చేరి జీవితం ధన్యం గావించికొనగలము. మంత్రాలయ మహాక్షేత్ర దర్శనం గవించుకొనుట ఎంత అందానందయాకమో. ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా యెమ్మిగనూరు సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో గురు రాఘవేంద్ర దరిశన భాగ్యం పొందుట ఎందరికి అభిలాశో. ఎందరికి ఎంత అవకాశషమో ఆ గురువే ఎరుగు. మారుతి దేవోభవ