పోస్ట్‌లు

చెరువు సముద్రము చేపలకన్న సాగేనదిలో దొరికే చేపలు శుద్ధమైనవే కాక ఆరోగ్యకరమైనవి

చిత్రం
River fishfood better than sea fishfood. Fishfood is notonly good taste but also good for health for non - vegpeople. చేపలవంటకం చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. చేపల ఆహారం తినుట ఆరోగ్యానికి చాలామంచిది. జపాను ప్రజలమాదిరిగా భోజనంలో రెండు చేపకండలు తినుట ఎంతో ఉత్తమమైనది. చెపలఆహారం దేహాన్ని దృఢపరస్తుంది,  చేపలఆహారంలో ముఖ్యముగా ఫైబర్ ప్రోటీన్ వుంటుంది. మాకిక్కడ తుంగభద్రనది దగ్గరగా ఉండడంవల్ల చేపలు విస్తరంగా దొరకుతున్నాయి. అందులో ముఖ్యమైనవి రాయలసీమ భాషలోచెప్పాలంటే చిన్నపెద్దపరకలు బురదమట్ట బంగారుతీగ లాంటివి లభ్యమవుతాయి.   ఇక్కడేమి పెద్దబోట్లు ఏమివుండవు చిన్నఅరుగోలమీద జాలర్లు పోయి వలెవేసి పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన చేపల్నిలోకల్ కావలిసినంతమాత్రమే పెట్టుకొని మిగతావాటిని దగ్గరలోవున్న తుంగభద్ర రైల్వేస్టేషన్ నుండి ఇతరరాష్టాలకు సప్లై చేస్తారు. ఇది ఇక్కడ బాగా లాభాలు కలిగిన వ్యాపారాములా కొనసాగుతున్నది. నాగలదిన్నె సెంటరునుండి చేపలు పట్టుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలకు పెద్దవూరైన యెమ్మిగనూరుపట్టణానికి చేరవేసి పెద్దగా విక్రయాలు జరుపుతున్నారు. De-friyed కంటే ...

ChatGPTసృష్టించిన అద్భుతమైన డిజైన్ చీర

చిత్రం
నేను ఒక చేనేత వృత్తి కళాకారుణ్ణి. నాకు ప్రతిరోజు మగ్గము నేయు అలవాటు వున్నది. ఆ పనితనము నాకు నా తాతల కాలమునుండి సంక్రమించినది.  ఆ వృత్తి ఎందరికో చిన్నతనమనిపించిన నాకు మాత్రం గౌరావముగానే వున్నది. నేను చీరలు నేయడములో విశిష్టతను సృష్టించాను. నాకది ఎంతో గర్వాంగాఉన్నది. చేనేతతో బట్టను సృష్టించుట చాలకష్టమైన పని. దీనికి  ఒకటైమింగ్ అంటు ఉండదు. స్త్రీలు కోరుకున్న రకపుచీరలు సునయసంగా న్రసి సమయానికి నేసి చెప్పిన సమయానికే సరాసమైనా ధరకు అందివ్వగలను. Whole sale showroom లలోకంటే తక్కువ price కు అందివ్వగలను. చీర సొగసరి తనం గమనించిన యువతిమణులు online లో నాకు ఆర్డర్ చేసి ఇంటిదగ్గరికే తెప్పించుకొనుచున్నారు నేను సిల్క్ జరి చీరలలో జాకార్డ్ డాబిలతో కొత్త రకపు వాటిని అందిచడలో సిద్ధహ హస్తున్ని. నేను మంచిరకపుచీరలతో పాటు నాణ్యమైన వాటిని మాత్రమే విక్రాయించి ఓరుతెచ్చుకొన్నాను. ఆకర్షణమైన చీరలు మంచి design తోపాటు smuthness పాటు and gaurenty colour ఇవ్వగలను.  నేను తయారిలో mill product తొ పోటీపడుతున్నాను. నేను తయారు చేసిన ప్రింటింగ్ చీరలకు మార్కెట్లో ప్రత్యేక స్...

సరస్సులోని చేపలను ఒడ్డు మీద నుండే గమనిస్తున్న జాలరి

చిత్రం
 సరస్సులోని చేపనులను చూస్తున్న మత్స్యకారుడు ఒక రోజు తెల్లవారుజామున, సూర్యుడు ఉదయించి ఆకాశాన్ని మృదువైన బంగారు కాంతితో చిత్రీకరిస్తున్నప్పుడు, ఒక జాలరి నిశ్శబ్దంగా విశాలమైన, ప్రశాంతమైన సరస్సు పక్కన నిలబడ్డాడు. గాలి చల్లగా ఉంది, మరియు ఒడ్డును తాకే సున్నితమైన నీటి శబ్దం నిశ్శబ్దాన్ని నింపింది. జాలరి తన భుజంపై తన వలను మోసాడు, కానీ అతను తొందరపడలేదు. ఓర్పు అనేది చేపలు పట్టడానికి మొదటి పాఠం అని అతను నమ్మాడు.  అతను మడుగులోని నీటిలోకి చూస్తున్నప్పుడు, ఉపరితలం క్రింద చేపలు స్వేచ్ఛగా ఈత కొడుతున్నట్లు అతను చూశాడు. చిన్న చేపలు ఉల్లాసభరితమైన వృత్తాలలో కదులుతుండగా, పెద్దవి నెమ్మదిగా జారిపోయాయి, సూర్యకాంతి కింద వెండిలా మెరుస్తున్నాయి. జాలరి వాటిని జాగ్రత్తగా గమనించాడు. వాటి కదలికలు సజావుగా మరియు నిర్భయంగా ఉన్నాయి, అవి సరస్సును పూర్తిగా విశ్వసించినట్లుగా ఉన్నాయి.  జాలరి తనలో తాను నవ్వుకున్నాడు. "మీరు అదృష్టవంతులు," అతను మెల్లగా గుసగుసలాడుకున్నాడు. "ఈ సరస్సు మీ ఇల్లు. మీరు చింత లేకుండా, పై ప్రపంచంలోని ప్రమాదాలను తెలుసుకోకుండా ఈత కొడతారు." అతను చేపలను చూస్తుండగా అతనికి విం...

అవసరానికి స్నేహం

చిత్రం
అడవి కాకి మరియు నక్క  కాకి నక్క మధ్యవున్న స్నేహం తెలివైన కాకి జిత్తులమారి నక్క చెట్లు గాలికి వూగుతున్నాయి. సూర్యరశ్మి పడుతున్న పచ్చని ఒక అడవిప్రదేశంలో కాకి ఒక కొమ్మపై వాలి ఉండగా, నక్క కిందనుంచి గమనిస్తున్నది.  కాకి కావ్ కూస్తు ఏంటి నక్కా, ఇలా దొంగచాటుగా తిరుగుతున్నావ్? అని ప్రశ్నించింది.  మీసాలు అదిలిస్తూ_ ఆహా, కాకి! మధ్యాహ్న భోజనం కోసం వెతుకుతున్నాను. నువ్వేమైనా రసవంతమైన ఎలుకలను చూశావా? కాకి వెటకారంగా అరుస్తూ_ ఓహ్, నేను నీకు ఆహారం వెతికిపెట్టేవాడిని అనుకుంటున్నావా? కుదరదు మిత్రమా. నేను నా వేటను నేను చూసుకోడంలోనే నాగమనం అంతా. నక్క కుయుక్తిగా నవ్వుతూ_ ఆహా, కానీ నువ్వు తెలివైన కాకివి. మనం _కలిసి పనిచేయవచ్చు_. నువ్వు ఆహారం వెతుకు, నేను... రక్షణ కల్పిస్తాను. కాకి తలవంచుతూ_ రక్షణా? దేని నుండి? నీ సొంత మోసపూరిత పనుల నుంచా? _నవ్వుతుంది. చిరునవ్వు నవ్వుతూ_ సరైన మాటే. కానీ నాకు రహస్యాలు తెలుసు, కాకీ! పండిన పండ్లు ఎక్కడ దాగి ఉంటాయో. మోస పరచవుగా...ఆలోచిస్తూ_ హ్మ్... నాకు _ఒక_ రహస్యం చెప్పు. అది బాగుంటే, మనం భాగస్వాములమవుదాం అంది కాకి.  నక్క కన్ను కొడుతూ_ సరే. నన్ను...

ప్రపంచ సందర్శకులు సముద్రతీరం చేరుకోవడానికి గోవాలో అంత ప్రత్యేకత ఏమి వున్నది

చిత్రం
భారతదేశ తీర రత్నం అయిన గోవా, దాని సహజమైన సముద్ర తీరాలు మరియు విభిన్న ఆకర్షణలతో మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. పోర్చుగీస్ వారసత్వం, శక్తివంతమైన సంస్కృతి మరియు సహజ సౌందర్యం యొక్క ప్రత్యేకమైన మిశ్రమం ప్రపంచవ్యాప్తంగా బీచ్ ప్రియులకు ఇది ఒక అగ్ర గమ్యస్థానంగా నిలిచింది.  ఐకానిక్ సీ బీచ్‌లు గోవా యొక్క 125-కి.మీ తీరప్రాంతంలో బంగారు ఇసుక, మణి జలాలు మరియు పారాసెయిలింగ్, జెట్-స్కీయింగ్ మరియు డాల్ఫిన్ స్పాటింగ్ వంటి జల క్రీడలకు ప్రసిద్ధి చెందిన బాగా, కలాంగూట్, పలోలెం మరియు అంజున వంటి 50 కి పైగా బీచ్‌లు ఉన్నాయి. ఈ ప్రదేశాలు సన్ బాత్, తాజా సముద్ర ఆహారాన్ని అందించే బీచ్ షాక్‌లు మరియు టిటోస్ లేన్‌లో పార్టీలతో ఉల్లాసమైన రాత్రి జీవితాన్ని అందిస్తాయి. పలోలెం యొక్క ప్రశాంతమైన వైబ్‌లు మరియు అరంబోల్ యొక్క డ్రమ్ సర్కిల్‌లు అద్భుతమైన సూర్యాస్తమయాల మధ్య ప్రశాంతతను కోరుకునే బ్యాక్‌ప్యాకర్లను ఆకర్షిస్తాయి.   చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలు బీచ్‌ల సమీపంలో, యునెస్కో-జాబితా చేయబడిన బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాలను కలిగి ఉంది,...

మార్కెట్లో తక్కువ ధరలకు నాణ్యత వస్తవులు

చిత్రం
ఆఫ్ రేట్లలో నాణ్యమైన వస్తువులు లభిస్తున్నాయి అంటే జనాలు ఎగబడి కొనుక్కోరు.

మనం విశ్వస్వాన్ని కోల్పోకూడదు -కృషిఫలితం

చిత్రం
మనపై మనము ఏనాడు విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఒకటి రెండుసార్లు ఫెయిల్ అయినచో వెనకకుతగ్గరాదు. అవకాశాన్ని వదులుకోకూడదు. దృఢ సంకల్పముతో ముందుకు వెళ్ళి సాధించగలమని నిరూపించుకోవచ్చు. వెనుకజవేయడం నీపిరికితనానికి నిదర్శమని ఏలెత్తి చూపితుంది.d నాకునేను తెలుసుకొని నేనేమిటో నిరూపిస్తాను. నాపనిమీద నాకు నమ్మ సఖ్యంగా ఉంది. నేను ఆపనిని సక్సస్  గా ముగించగలను.  నాకు అందరు కావాలి. నేనుఅందరిలో వుండాలి. అప్పుడే నాకు ఆనందం. నేను అందరికి సాయంచేయగలను. నేనంటే అందరూ ఇష్టపడాలి.  మనం మన పనిని సంయుక్తంగా మనకు మనం సహాయం చేసుకొంటే ఎంతోకలసి వస్తుంది. సాధించనిది ఉండదు ఫలితం మనందరికి ఉపాయగామౌతంది.   చెడు వ్యసానులు మనసును క్రుంగాదిస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నపుడు. ఆశయ భావాన్ని వ్యక్త పరుస్తుంది.  సంయుకతముగా కలిసి పనిచేస్తున్నపుడు అన్ని ఆలోచనలు అమలు పరచు విధానము అందరికి ఆమోదయోగ్యంగా వుండాలి. అప్పుడే సాధనకు చక్కటి బాట ఏర్పడుతుంది.  ఉద్దేశపూర్వకంగా మనసు మంచిదైతే కృషిఫలితం సమస్యలేనిదిగా అందరికి సమతుల్యం.