మంత్రాలయ రాఘవేంద్ర

పూజ్యయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రాతయచ
భజతాం కల్పవృక్షాయ
నమాతం కామాదేనవే
నేటి కాలంలో భక్తికి సలుభ మార్గంగా రాఘవేంద్ర స్వామి సన్నదిని చేరుకోవడం అత్యుత్తమైనది.
 పావనమైనది తుంగ్నభద్ర నది
 ప్రశాంతమైన నది తీర ప్రాంతం భక్తుల సందడి నామ పటన కొలహాలం బృందావన మఠములో అద్భుతఆనందాము. స్వామిని సేవించుటే మహాభాగ్యం. 
మంత్రాలోయంలో వున్న రాఘవేంద్రస్వామి గొప్ప గురువు. మహిమలుకలిగిన మహనీయుడు. 
అట్టి స్వామిని కొలుచువాడు ఎంతో అదృష్టసవంతుడు.  
కోరికలుకలవారు కోరుకోవచ్చు, కోరుకున్నంత నమ్మినవారికి.
స్వామి వ్యాసరాయ, ప్రహల్లాద అవతారములు గా చెప్పబడుచున్నది. 
కృష్ణుడిని కొలచ్చినవాడు, రాముని తలిచినవాడు, పంచముఖి ఆంజనేయుని ధ్యానించిన మహాశక్తివంతుడు. అందుకే అతనిని చేరుటకు ప్రయత్నించవలెను. జీవ బృందావనం చేరి జీవితం ధన్యం గావించికొనగలము.
మంత్రాలయ మహాక్షేత్ర దర్శనం గవించుకొనుట ఎంత అందానందయాకమో.
ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా యెమ్మిగనూరు సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో గురు రాఘవేంద్ర దరిశన భాగ్యం పొందుట ఎందరికి అభిలాశో. ఎందరికి ఎంత అవకాశషమో ఆ గురువే ఎరుగు.
మారుతి దేవోభవ


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మనం విశ్వస్వాన్ని కోల్పోకూడదు -కృషిఫలితం

మీకు సంతానం లేదా పిల్లలకోసమా మీప్రయత్నం అయితేనేమి చింతించకండి మీకో మార్గమున్నది