మీకు సంతానం లేదా పిల్లలకోసమా మీప్రయత్నం అయితేనేమి చింతించకండి మీకో మార్గమున్నది

ఇంట్లో తిరిగే పిల్లలులేరని తీవ్ర ఆలోచన అవసరం లేదు. పెద్దలు తిడతారని బెంగపడనవసరం లేదు.
ఎంతోకాలంగా బాధపడుతున్నారా 
ఇక ఆవ్యధ చెందనవసరంలేదు.
రండి నమ్ముకోండి, శ్రీ రంగని కోరుకండి, వనములికల ప్రసాసదాంతో సంతానంపొంది సంతోషించండి. పిల్లాపాపలతో ఆనందంగాజీవించడానికి ఈ సన్మార్గాన్ని ఎందుకు ఎంచుకోండి. చింతచేయక పులికొండను చేరి దేవుని సన్నిధిలో ధ్యానం చేయండి. మీకోరిక తీరుచుటకు తధాస్తు దీవించక మానడు దేవుడు. శ్రీ రంగడు కరుణామయుడు. కాదనక కోరికలు తీర్చుటలో ఘటికుడు పులికొండ రంగడు.
మీరక్కడ చేరిన శనివారం రాత్రికే విస్మయం గొచరించును. భజన పూజలు గోప్పగా జరుగుతున్న సమయమునే నేత్రనందం సంభవించును. 
అదే నీకు తొలి శుభసూచకం. అప్పుడే నీకుతెలియవచ్చును శిశు సంభవం కలుగునని. అది ఆఁ దేవా మహత్యమని.
నమ్మలేని నిజం 
సంతానం కోరే వారు కొండెక్కి దేవుణ్ణి అర్తిస్తే సంతాన సపల్యం కలుగును. ఇది సత్యం. ఆ దైవం సంభవ సాధ్యం కలిగించు, అతడే ఆదినాయణుడు అవతారంగా చెప్పబడే పులికొండ రంగస్వామి.
రంగడు పులిగామరి సంచరించినందుకు పులికొండగా ఆఁ ప్రాంతానికి ఆపేరు. ఒకప్పుడు కొండంతా దట్టమైన అడవి. ఔషాద వన మూలికలతో నిండిన సహజ వనముగా పిలువబడేది.
సంతనభాగ్యమనేది పుణ్యప్రాప్తం. అనుకుంటే  పిల్లలుపుట్టరు. పుట్టకపోవడం పాపం కాదు. అలా అనుకుంటే అనాలోచితం. 
ప్రయత్నం మానవధర్మం. ప్రయత్నలోపం అప్రయోజకం. 
ఎక్కడకు వెళ్ళాలి? ఎలా పోవాలి
ఎప్పుడు వెళ్ళాలి?
ఎందుకు వెళ్ళాలి?
వెళ్లి ఏంచేయాలి?
చేస్తే ఫలితం నిక్కచ్చా?
నమ్మకం కలిగించుకొని దంపతులు....
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా లోని పులికొండను చేరుకోవాలి.
బస్సులోకాని ప్రైవేటు వాహనంలోగాని వెళ్ళుటకు మంచి రహదారి కలదు.
గదులు స్నానగదులు హోటల్ భోజన వసతులు ఏమివుండవు. దేవాలయ ప్రారంగాణంలో పడుకోవాలి. తాగునిరు వాడుకొనుటోకు మాత్రం నీరులభించును. 
శనివారం రాత్రికెల్లా గుడికెళ్ళి కొబ్బరికాయతొ స్వామి దరిశనం ముగించుకొని తెల్లరటుండగా, ఇంటికితిరుగుముఖం పట్టేవేళ సూర్యుడు రాకమునుపే వారిచ్చు ప్రసాదము సేవించినచో, సంతాన భాగ్యులగుదురు. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మనం విశ్వస్వాన్ని కోల్పోకూడదు -కృషిఫలితం

మంత్రాలయ రాఘవేంద్ర